ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా ఎట్టకేలకి ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా ఊహించినట్లే జనవరి 26న సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కి పెట్టింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. جانوروں کو ساسیج پارٹی دیکھیں
Animal: యానిమల్ ఓటీటీ
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా-బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ సినిమాపై అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చింది. సినిమాలో మహిళలకి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ చాలా మంది కామెంట్లు కూడా చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక OT రిలీజ్ కోసం అయితే ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఎట్టకేలకి వాళ్ల కోరిక తీరుస్తూ జనవరి 26 అర్ధరాత్రి నుంచి యానిమల్‌ను స్ట్రీమింగ్ చేసింది నెట్‌ఫ్లిక్స్ (Animal On Netflix). తెలగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యామంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. جانوروں کو ساسیج پارٹی دیکھیں .
animal movie on ott release time
جانوروں کو ساسیج پارٹی دیکھیں, అదే వెర్షన్
యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురుచూడటానికి మరొక కారణం ఉంది. OTTలో ప్రత్యేకంగా పొడిగించిన వెర్షన్‌ను విడుదల చేస్తానని గతంలో సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. దాదాపు 8 నిమిషాల సీన్లు యాడ్ చేస్తామన్నారు. దీంతో ఈ ఓటీటీ రిలీజ్‌పై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది. కానీ తీరా ఓటీటీలో చూస్తే అదే థియేట్రికల్ వెర్షన్‌ను స్ట్రీమింగ్‌కి పెట్టినట్లు తెలుస్తోంది. ఇది చాలా మంది అభిమానులను నిరాశపరిచింది. OTT వెర్షన్‌లో అన్‌సీన్ ఫుటేజ్ చూపిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే థియేట్రికల్ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు కాగా ఓటీటీలో 3 గంటల 24 నిమిషాలు ఉంది. అంటే మూడు నిమిషాల సీన్లు యాడ్ చేసి ఉంటారని మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ మేటర్‌పై మూవీ టీమ్ ఏమైనా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుందేమో చూడాలి. او ٹی ٹی پر جانوروں کی فلم
ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, బబ్లూ పృథ్వీరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఉన్నది కాసేపే అయినా త్రిప్తి డిమ్రి దెబ్బకి ఫ్యాన్స్‌కి ఫ్యూజులు ఔట్ అయిపోయాయి. ఆ రేంజ్‌లో అందాల ప్రదర్శన చేసింది ఈ బ్యూటీ. సినిమాలో రష్మిక కంటే త్రిప్తికే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీ వెర్షన్ రిలీజ్ అయ్యాక కూడా ఆడియన్స్ త్రిప్తి డిమ్రి గురించే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం విశేషం. ఈ సినిమాను T-సిరీస్- భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.animal movie on ott
او ٹی ٹی کی ریلیز کے وقت جانوروں کی فلم